AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం తెంపల్లి గ్రామంలోఅక్రమాలకు పాల్పడలేదు అని తెలియచేశారు…

1 min read

AABNEWS : కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం తెంపల్లి గ్రామంలో, డ్రైనేజ్ లేక మురుగు నీరు ఇళ్ళలోనికి వస్తున్నాయి వాటిని తోడి పోయాలేక పోతున్నాము అని, స్థానికులు చెబుతున్నారు, ఇంటి నిర్మాణం కోసం పోలవరం ప్రాజెక్టు మట్టిని ఎమ్మెల్యే వంశీ మోహన్ గారి సహకారంతో , ట్రాక్టర్లతో ఇంటికి తోలుకుంటుంటే, స్థానికులు కొంత మంది, ఇబ్బంది పెడుతున్నారని, గ్రామస్తులు, బాధపడుతున్నారు, ఈ విషయమై, వైఎస్సార్సీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి, నాగన బోయిన గిరీష్ రాజ్, వివరణ కోరగా, దశాబ్దకాలం నుంచి ఈ సమస్య ఉందని, ఇళ్ళు పురతన కాలం, నాటివి కావటంతో ఇల్లు పల్లం ఐయ్యి ఇళ్లలోకి మురుగు నీరు రావటంతో, గ్రామస్తులు ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ గారినీ అడుగాగ, వారి సహకారంతో పేదల ఇంటి నిర్మాణం కోసం, మట్టిని ట్రాక్టరలతో సప్లయ్ చేయటం చేస్తున్నాము అని, మట్టికి సంభందించి మాకు అనుమతులు ఉన్నాయని, మేము ఏ లాభాపేక్ష తోనూ, అధికార కాంక్షతో ఈ పనిచేయటం లేదని అన్నారు, దీనిగురించి కొంత మంది స్థానికులు అనవసర రాద్దాంతం చేస్తున్నారని, మాకు లభించిన రేటుకే, మేముకుడా మట్టిని అందిస్తున్నామని, మాకు ఎటువంటి లాభాపేక్ష లేదు అని ,నేను స్థానికుడు కాబట్టి గ్రామస్తులకు సహయం చేస్తున్నానని చెప్పారు, దీనిలో భాగంగా ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదు అని తెలియచేశారు,

 4,453 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.