AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కొక్కిలిగడ్డ రక్షణనిధి మీడియా సమావేశం…

1 min read

AABNEWS : ఏ-కొండూరు మండలం రామచంద్రాపురంలో తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి మీడియా సమావేశం..తిరువూరు నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణం కొరకు వైసీపీ కట్టుబడి ఉంది-ఎమ్మెల్యే రక్షణనిధి..నిన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమ నియోజకవర్గ పర్యటనకు ఎందుకిచ్చారో ఎందుకెళ్లారో వాళ్ళకే తెలియని పరిస్థితి ఉందని విమర్శించారు- ఎమ్మెల్యే..ఇటీవల జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లో రామచంద్రపురం గ్రామంలో వైసీపీ నాయకులపై టీడీపీ నేతలు దాడులు చేసి తప్పు తమపై రుద్దేందుకు యత్నం చేసి విఫలమైంది- ఎమ్మెల్యే.. తప్పు ఎవరు చేసిన తప్పే.. టీడీపీ నాయకులు తప్పు చేసి బురద తమపై జల్లేందుకు ప్రయత్నిస్తుంది- ఎమ్మెల్యే..గ్రామంలో ప్రజలు టీడీపీ ఆట కట్టించడంతో జీర్ణించుకోలేక శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని లేకుండా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు-ఎమ్మెల్యే.. రాష్ట్రంలో సీఎం జగన్ సువర్ణపాలనను అందిస్తున్నారని దాన్ని చూసి ఓర్వలేని టీడీపీ దిగజారుడు ఆరోపణలు చేస్తుందన్నారు-ఎమ్మెల్యే రక్షణనిధి.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ ముచ్చు సీతయ్య, ఎంపీటీసీ అభ్యర్థి గుంటక శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు..

 83 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.