AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కొత్త ఇంటి పన్ను కావాలంటే తప్పని తిప్పలు…

1 min read

AABNEWS : ఉండవల్లి గ్రామం సచివాలయం 1 లో నూతనంగా నిర్మించిన ఇంటి పన్ను కావాలంటే చెప్పులు అరగాల్సిందే దేవుడు వరం ఇచ్చినా పూజారి కరుణించలేదన్నట్టు ఉంది ఉండవల్లి బిల్ కలెక్టర్ అధికారి తీరు ఉన్నతాధికారులు ఆదేశాలు సైతం పెడచెవిన పెడుతున్న ఉండవల్లి సచివాలయం:1 బిల్ కలెక్టర.. ఉండవల్లి గ్రామంలో ఉన్న రెండు సచివాలయంలో వెతికినా కానరాని సార్ వారి దర్శనం. అయ్యవారి దర్శనం ఎపుడు లభిస్తుందో ఇంటి పన్ను కు మోక్షం ఎప్పుడు కలుగుతుందో అని ఇంటి యజమానులు ఎదురుచూపులు..

 609 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.