కొనసాగుతున్న రక్తదాన శిభిరాలు…
1 min read
AABNEWS : రక్తదాన శిబిరాన్ని సందర్శించి రక్తదాతలను అభినందించిన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు ప్రియతమ నేత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రెండవ రోజున కూడ మైలవరం నియోజకవర్గ పరిధిలోని విజయవాడ రూరల్ మండల జక్కంపూడి వైయస్సార్ కాలనీవాసుల జగనన్న జన్మదినం పురస్కరించుకుని మంగళవారం పెద్ద ఎత్తున రక్తదానం చేశారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారు మాట్లాడుతూ జగనన్న జన్మదినం నాడు యువత పెద్ద ఎత్తున రక్తదానం చేసి చరిత్ర సృష్టించారని అన్నారు ఈ కార్యక్రమంలో విజయవాడ రూరల్ మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైయస్సార్ కాలనీవాసులు, రక్తదాతలు పాల్గొన్నారు
88 Total Views, 2 Views Today