AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కోడిగుడ్డులో పురుగులు…

1 min read

AAB NEWS : ప్రకాశం జిల్లా :: కంభం మండలం హాజరత్ గూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కోడిగుడ్లు కొని ఉడికించి తినడానికి పళ్ళెంలో వేసుకోగా అందులో పురుగులు దర్శనమవడం తో అవాక్కయ్యారు. గుప్పెడంత గుడ్డు గుండెకు మంచిది అంటారు.ఇలా కోడి గుడ్లల్లో కూడా పురుగులు వస్తుండటం తో ప్రజలు ఆందోళన ఆశ్యర్యపోతున్నారు

 400 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.