క్రిస్మస్ వేడుకల్లో ఏపీ సీఎం…
1 min read
AABNEWS : పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు సీఎం జగనన్న గారు కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. చర్చిలో ప్రత్యేక పార్థనలు నిర్వహించారు. అనంతరం సీఎం జగనన్న గారు, వైయస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ గారు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ను వైయస్ విజయమ్మ గారు, సీఎం జగనన్న గారు ఆవిష్కరించారు.
37 Total Views, 2 Views Today