September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గన్నవరం గుడివాడ టైమ్స్ ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో…

1 min read

AABNEWS :గన్నవరం గుడివాడ టైమ్స్ ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో గన్నవరం విమానాశ్రయంలో విమానాశ్రయ సిబ్బంది, ఉద్యోగులకు ఏర్పాటు చేసిన కోవిడ్ వాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఏ. ఎండీ. ఇంతియాజ్. కృష్ణా జిల్లాలో ఇంతవరకు లక్ష 55 వేల మందికి కోవిడ్ వాక్సినేషన్ చేయడమైంది. కోవిడ్ టీకా వేయుంచుకున్న తర్వాత కూడా కోవిడ్ ప్రాధమిక ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలి. సచివాలయాల పరిధిలో వాక్సినేషన్ అందించే ఏర్పాటు చేసాం. లాక్ డౌన్ విధిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తల్లో వాస్తవం కాదని,ఈ విషయంపై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశామని,ఇటువంటి అవాస్తవాలను ప్రచారం చేసేవారిని గుర్తించి చర్యలు తీసుకుంటాం. కార్యక్రమంలో విమానాశ్రయం డైరెక్టర్ జి. మధుసూదనరావు,జనరల్ మేనేజర్ యండి. తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

 1,696 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.