September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అక్రమ రవాణాకి గుంటూరు పోలీసులు అడ్డుకట్ట…

1 min read

AABNEWS : అక్రమ బియ్యం రవాణాకి గుంటూరు లాలాపేట పోలీసులు అడ్డుకట్ట వేశారు.
ఈ కేసులో 700 కేజీల బియ్యాన్ని, రెండు ఆటోల్ని స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. విజిబుల్ పోలీసింగ్ చేస్తున్న సమయంలో… సంపత్ నగర్ లో ఈ బియ్యం పట్టుబడినట్లు
ఈస్ట్ డీఎస్పీ సీతారామయ్య వెల్లడించారు. ఆదివారం స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. ఎస్ హెచ్ ఓ ఫిరోజ్ ఇతర సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 247 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.