అధికారులతో మ్మెల్యే ముస్తఫా…
1 min read
AAB NEWS : గృహ నిర్మాణ శాఖ అధికారులతో శుక్రవారం తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా తన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.. తూర్పు నియోజకవర్గ పరిధిలో 26354 మంది లబ్దిదారులకు ఇంటి స్థలాలు మంజూరైయ్యాయని, వాటిలో మొదటి దశలో 9917 మంది లబ్దిదారులకు ఇంటి నిర్మాణాలు చేపట్టనున్నట్టు తెలిపారు.. ప్రతి పేద వానికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పించి ఇళ్ళు అందజేస్తున్నారని ఎమ్మెల్యే ముస్తఫా తెలిపారు..
54 Total Views, 2 Views Today