AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గుంటూరు రూరల్ జిల్లా ప్రజలకు SP శ్రీ విశాల్ గున్నీ IPS గారి సూచనలు…

1 min read

AABNEWS : గుంటూరు రూరల్ జిల్లా ప్రజలకు SP శ్రీ విశాల్ గున్నీ IPS గారి సూచనలు.ప్రజల మధ్య మత ప్రాతిపదికన విద్వేషాలు రెచ్చగొట్టాలని కొందరు చూస్తున్నారు. ప్రజలకి మనవి షోషల్ మీడియాలో వచ్చే రెచ్చగొట్టే పోస్టులు గురించి జాగ్రత్తగా ఉండాలి రెండు వర్గాలు మధ్య చిచ్చు పెట్టె ప్రయత్నం జరిగితే ఉపేక్షించేది లేదు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు వాస్తవాలు చూసుకొని రి పోస్టు చేయండి. జిల్లాలో మారుమూల దేవాలయాల రక్షణ కోసం జియో ట్యాగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం.. షోషల్ మీడియాలో వచ్చే పోస్టులను ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నాం.. సోషల్ మీడియాను నియంత్రించేందుకు జిల్లాలో ఎనిమిది ప్రత్యేక టీంలు నిరంతరం పని చేస్తున్నాయి. కావున పోస్టులు ఫార్వర్డ్ చేసే ముందు, నిజానిజాలు తెలుసుకుని వాఖ్యలు చేయవలసినదిగా కోరడమైనది.

 238 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.