SP గారైన శ్రీ.విశాల్ గున్నీ IPS, గారి ఆదేశాల మేరకు…
1 min read
AAB NEWS : గుంటూరు రూరల్ జిల్లా SP గారైన శ్రీ.విశాల్ గున్నీ IPS, గారి ఆదేశాల మేరకు ఈరోజు అనగా తేదీ 06. 12. 2020న సాయంత్రం మాచర్ల పట్టణంలో , మాచర్ల పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో మాచర్ల ,8 వార్డు ఎర్రగడ్డ కాలనీలో రైడ్ చేయగా, మూడవత్ శీను నాయక్ వద్ద నుండి నాటు సారాయిని స్వాధీనం చేసుకోవడం జరిగినది
28 Total Views, 2 Views Today