AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గుండెపోటుతో కండక్టర్ మృతి…

1 min read

AABNEWS : గుండెపోటుతో కండక్టర్ మృతి విసన్నపేట స్థానిక విజయవాడ బస్టాండ్ నుండి కుదప,మాధవరం వయా విజయవాడ వెళ్ళు బస్సు లో ఇ సి హెచ్ కృష్ణయ్య గుండెపోటు రావడంతో మైలవరం ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆయన మరణించినట్లు ఆర్టీసీ వర్గాలు ధ్రువ పరిచాయి. శుక్రవారం ఉదయం బాడవ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

 468 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.