September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గూడూరు గాంథీనగరెలో. లో ప్రభుత్వ భూములు గోవింద .గోవిందా…

1 min read

AABNEWS : శ్రీ పొట్టి శ్రీ రాముల నెల్లూరు జిల్లా గూడూరు గాంథీనగరెలో. లో ప్రభుత్వ భూములు గోవింద .గోవిందా .కంటీకీకాళీగాభూమీ కనీపీంచీతెచాలుతక్షణమే వాలీపోతున భూకబ్జా దారులు.గాంథీనగరె.మునీసీపాలీటీలోకివిలీనం.జరీగీనాటినుంచీ కబ్జా పెరగటం గమనార్హం ప్రతీరోజుఎదోఒక ఏరీయాలలోభూకబ్జా జరుగుతున్నాయి అదికార పార్టీ కిచెందిన గాంథీనగరెకీచెందిన.కొందరు.సీండీకేటు గాఏర్పాటు చేసుకొనీతమ ఇష్టానుసారంగా. కబ్జాలు.చేయించడం ఇక్కడ జరుగుతుంది
గాంథీనగరెకీచెందీన.చోటానాయకులు. అండదండలతో.చెలరేగీ
పొతునభూకబ్జాలు రెవిన్యూ. మున్సిపల్ శాఖ.అదీకారులను సైతం బెదిరింపులు జరుపుతున్నవైనం.వీరీఅగడాలతో.రైడీయిజంపైన. జిల్లా కలెక్టర్ గారైనతగు చర్యలు తీసుకోవాలని ప్రజలుకోరుతునారు. ముఖ్యంగా.గాంథీనగరెలో. ఎంతోవిలువైన భూములునేడు.చోటానాయకులు. దళారులు. చేతుల్లోవుండటం.గమనార్హం.అదికారులు చూసీచూడ నటుగా.నటిస్తున్న వైనం.గత రెండు సంవత్సరాలుగా. ఇక్కడ జరుగుతున్న.భూమాపీయా.
కబ్జా అవుతున్నా చోద్యం చూస్తున్న.మున్సిపల్. రెవెన్యూ యంత్రాంగం .
నెల్లూరు జిల్లా .గూడూరు రెండవ పట్టణంలో జానడు ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు కొందరు భూబకాసురులు అందులో పాగా వేయడం సర్వసాధారణంగా మారిపోతుంది .మండలంలోను.పట్టణంలోను ఇప్పటికే అనేక ప్రాంతాలలో కోట్ల దీరూపాయిల ఎంతోవిలువైనప్రభుత్వం కీచెందినవీ.భూములునేడు. కబ్జా దారులపరం అవుతుంది. రెవెన్యూశాఖ. పై.అనేక.అవీనీతీ అరోపణులు వస్తున్నాయి
అయినా మనకెందుకులేఅని నెలనెల.గవర్నమెంట్ జీతాలు. ఇస్తున్నాయికదాఆనీ సరీపెటుకొంటునారు.ఇదండీ.గూడూరులోనీ రెవెన్యూశాఖ పనీతీరు.ప్రభుత్వభూములునేడు.ఇక్కడ
స్థానిక పెద్దోళ్ల గుప్పిట్లో ఉన్నట్టు సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి . ఇందులో భాగమే స్థానిక మున్సిపల్ రెవిన్యూ.పరిధిలోని ప్రభుత్వ భూములే నిదర్శనంగా నిలుస్తోంది . స్థానిక రెండవపోలీస్ స్టేషన్ భూకబ్జా లపైఆనేక పిర్యాదు అందుతున్న యి.రెవెన్యూ రికార్డులు లలోలేనీవారే
అదీకంగాదళారులు వద్ద కొనటం.తక్షణమే ఇల్లు కట్టించేందుకు
చకచకానిర్వమాణంజరగటంఇక్కడనిత్యం
జరుగుతున్న సత్యం ప్రభుత్వభూములు రోజు రోజుకు కబ్జాకు గురవుతున్నా అధికారులు స్పందించడం లేదు దీనిపై తహసిల్దార్గారు స్పందించిన దాఖలాలు శూన్యం. ఆసలు.ఇల్లు కడుతుంటె వారీపేరు.రెవెన్యూ రికార్డులు.వున్నాయాలేదా.అనేదిపరీశీలనజరపకనే
తహశీల్దార్ గారుకబ్జా దారులను.ఇల్లు కట్టు కోమనీ అదేశాలు ఇవటం.ఏమీటో అర్థం కావటంలేదు.గూడూరులోనీ తహసీల్దార్ గారీ కాళ్ళ మీధపడీ.కనీరు పెట్టుకొంటెచాలుకబ్జా దారులుఎన్ని ఇల్లు
. కట్టు కొన్న అడగరుఇదండీ.గూడూరు తహశీల్దార్ గారీ
పనీతీరు.ప్రభుత్వం. మంజూరు చేసీనఇంటి
పట్టదారులను.మాత్రం. ఇల్లు కట్టు కొనీకుండ.కబ్జా చేసీనవారీకీ మాత్రమే. ఇల్లు కట్టు కొమని చెపటం గమనార్హం ఆసలు.
పట్టాదారులుఎవరుఅనేదీ.రెవెన్యూ రికార్డులులలో వుంనాయాలేవా? లబ్ధిదారులవివరాలు
పేర్లునమోదుచేసారాలేదా.అనేది.పరీశీలనజరపకనే.
ఇల్లు కట్టు కోమనీఅదేశాలుఇవ్వటంఒక గూడూరులోనీ తహశీల్దార్ గారీకే.చెల్లుతుందీ. అన్యాక్రాంతమైన ఎంతో
విలువైన ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుండి విముక్తి కలిగించడానికి అవసరమైన చర్యలు జిల్లా కలెక్టరెగారు తక్షణం తగు చర్యలుతీసుకోవాలని పట్టణ వాసులు గాంథీనగరెకీచెందీన వారుకోరుతున్నారు

 875 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.