September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గూడూరు పురపాలక కమిషనర్ గా శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరణ…

1 min read

AAB NEWS : గూడూరు పురపాలక కమిషనర్ గా శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరణ రాష్ట్ర ప్రభుత్వం సాధారణ బదిలీల ల్లో భాగంగా సోమవారం గూడూరు పురపాలక కమిషనర్ గా శ్రీకాంత్ బాధ్యతలు చేపట్టారు. ఈ యన గతంలో మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అడ్మిన్ స్ట్రేటివ్ అధికారిగా పనిచేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాభివృద్ధి కి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.పట్టణంలోని పారిశుధ్యం పై మెరుగైన చర్యలను చేపడతామన్నారు.

 98 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.