AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అధికార ప్రతినిధి గ ఎన్నికైన మాజీ కౌన్సిలర్…

1 min read

AABNEWS : గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గ ఎన్నికైన మాజీ కౌన్సిలర్ తాతపూడి ఇశ్రాయేల్ కుమార్
ప్రజలపక్షాన ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజాసమస్యలను ఎత్తిచూపుతు, తెలుగుదేశం పార్టీ వాయిస్ బలం గా వినిపిస్తున్న ఇశ్రాయేల్ కుమార్ ని గూడూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి గా నియమించడం జరిగిందని , మాజీ ఎమ్మెల్యే శ్రీ పాశిo సునీల్ కుమార్ గారు, మరియు తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు శ్రీ పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి గారు తెలియచేసారు.
ఈ సందర్భం గా ఇశ్రాయేల్ కుమార్ మాట్లాడుతూ అధికార ప్రతినిధి గ బాధ్యతాయుతమైన పదవి కి ఎంపిక చేసిన మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారికి, పెద్దలు పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాని, ఈ పదవిని అలంకారం గా కాక బాధ్యత గా తీసుకొని ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తూ శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారి నాయకత్వం లో తెలుగుదేశం పార్టీ కి నా వంతు సేవలందిస్తానని తెలియచేసారు.

 196 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.