AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఈద్గా యూత్ అసోసియేషన్ గూడూరు…

1 min read

AABNEWS : ఈద్గా యూత్ అసోసియేషన్ గూడూరు రంజాన్ సందర్భంగా ఎంతో మంది ముస్లిం సోదరులు ముస్లిమ్ అందరూ కూడా ఉపవాసం ఉండే సమయం అయినా వాళ్ళ యొక్క మానవత్వాన్ని మళ్ళీ చాటుకుంటున్నారు ఒక హైందవ మహిళ కరుణ పాజిటివ్ తో మృతి చెందితే బంధువులు రక్త సంబంధీకులు ఈద్గా యూత్ వారికి సమాచారం అందించి నప్పుడు స్మశాన వాటికకు తరలించి డెడ్ బాడీ ని దహనం చేశారు ఏ మతం వారైనా కావచ్చు కరోనాతో మృతి చెందినట్లు అయితే మా ఈద్గా యూత్ కి సమాచారం అందించి నప్పుడు మేము కులమతాలకతీతంగా వారి యొక్క దహన కార్యక్రమం నిర్వహిస్తామని మరొక్కసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా గూడూరు ఏ ఏ బి న్యూస్ వారికి అభినందనలు తెలియ జేస్తుంది

 233 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.