AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కరోన మరణించిన పార్టీ నాయకులు పరామర్శిస్తున్న మాజీ శాసనసభ్యులు…

1 min read

AAB NEWS : వెంకటగిరి పట్టణంలో ఇటివల మరణించిన పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న మాజీ శాసనసభ్యులు కురుగోండ్ల రామకృష్ణ గారు 4వ వార్డు బోప్పాపురం మాజీ కౌన్సిలర్ తోట మల్లిఖార్జున ఇటివల కరోన వ్యాదితో మరణించినారు 4 వార్డు బోప్పాపురం మాజీ సర్పంచు బోలిగర్ల పెద రామయ్య ఆరోగ్యం సరిలేక మరణించినారు మెన్న 7 వార్డుకు చెందిన వెంకటగిరి నాయి బ్రాహ్మణ సంఘం నాయకుడు కె. శ్రీనువాసులు గారు కారు ప్రమాదంలో మరణించినారు 7వ వార్డు డోజర్ రవి గారు మరణించినారు వారి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి పార్టీ ఎల్లప్పుడు అండగా వుండుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ వ్వవసాయ కమిటి చైర్మన్ పులికోల్లు రాజేశ్వరరావు, పట్టణ పార్టీ అధ్యక్షులు మంకు ఆనందు, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీరాందాసు గంగాధర్, కౌన్సిలర్ ఆవుల ప్రహలద్, జిల్లా తెలుగు యువత నాయకులు K.V.K.ప్రసాద్, పట్టణ నాయకులు చలపతి, నరసింహులు, వెంకటసుబ్బయ్య తదితర నాయకులు పాల్గోన్నారు.

 246 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.