AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కాంగ్రేస్ సీనియర్ నాయకుని గుర్తించిన పార్టీ…

1 min read

AABNEWS : ప్రెస్ క్లబ్ నందు రాపూరు బ్రహ్మయ్య గారికి కాంగ్రెస్ పార్టీలో గత 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలను గుర్తించి జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా నియమితులైనారు.గూడూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మెదూరు శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో ఘనంగా కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో సీనియర్ నాయకులు సమక్షంలో సన్మానించడం జరిగినది. నేదురు మళ్లీ జనార్దన్ రెడ్డి, పనబాక లక్ష్మీ, ఎరడ పల్లి రామిరెడ్డి గార్లతో పనిచేసిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఎరిగి ఈ దినము కార్యవర్గంలో స్థానం కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ ఇంచార్జ్ పరిమళ వెంకటేశ్వరరావు గారు, గూడూరు మండల అధ్యక్షులు నాగభూషణం గారు,చిల్లకూరు మండలం అధ్యక్షులు గోను శ్రీనివాసులు గారు, ప్రజా సంఘాల అధ్యక్షులు కె ఆర్ దాసరి గారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 146 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.