AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గర్భిణీలకు,పిల్లలకు వ్యాక్సిన్…

1 min read

AABNEWS : శనివారం గూడూరు పట్టణంలోని తూర్పు వీధి 10వ సచివాలయం నందు గర్భిణీలకు,పిల్లలకు వ్యాక్సిన్ వేయడం జరిగింది.ANM సుగుణ గారు మాట్లాడుతూ ప్రతి శనివారం సచివాలయం నందు గర్భిణీలకు,పిల్లలకు వ్యాక్సిన్ వేస్తున్నాము అని తెలిపారు.వీలైనంతవరకు ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళకుండా గవర్నమెంట్ లోనే వేయించుకునేలా చూస్తున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ANM లు M. సుగుణ గారు, V. వసంత కుమారి గారు, ఆశావర్కర్లు S. మల్లీశ్వరి గారు, T. లక్ష్మి గారు, J. స్నేహలత గారు, G. కృష్ణవేణి గారు ,పిల్లలు, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు.

 104 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.