AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గూడూరు ఎమ్మెల్యే గారిని కలిసి ప్రభుత్వ ఇళ్ల మంజూరు జాబితాలో ఉందని ఆనందాన్ని వ్యక్తం చేసిన స్థానిక మహిళ…

1 min read

AABNEWS :సొసైటీ పరిసరాల్లో వాకింగ్ చేస్తున్న ఎమ్మెల్యే గారిని కలిసి ప్రభుత్వ ఇళ్ల మంజూరు జాబితాలో ఉందని ఆనందాన్ని వ్యక్తం చేసిన స్థానిక మహిళ..గత వారం (11.05.2021) తమకు ఇళ్ల స్థలం రాలేదు అని అద్దె ఇంటిలో ఉంటున్నామని తమ సంపాదన ఇంటికే సరిపోతుందని మాకు ఇళ్ల స్థలంను ప్రభుత్వం ద్వారా ఇచ్చి మా కుటుంబాలను ఆదుకోమని ఎమ్మెల్యే గారికి తమ సమస్యలను విన్నవించుకున్నా స్థానిక మహిళకు..గూడూరు పట్టణ ప్రజల ఇళ్ల స్థలాలకు సంబంధించి సబ్ కలెక్టర్ మరియు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలోని ఇంటి స్థలాలకు అర్హులైన వారి జాబితాలను పంపడం జరిగింది అని తెలిపి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడిన ఎమ్మెల్యే గారు..మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి పేదవారికి సహాయం చేసిపెట్టమని చెప్పగా ఇళ్ల స్థలం కొరకు కమిషనర్ గారితో మాట్లాడిన మహిళకు ఎమ్మెల్యే గారు ప్రభుత్వనికి పంపిన ఇళ్ల స్థలాల జాబితాలో ఆమె పేరు ఉందని తెలుపగా నేడు వాకింగ్ చేస్తున్న ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేసిన గూడూరు పట్టణ స్థానిక మహిళ..

 1,169 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.