AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గూడూరు జాతీయ రహదారిపై పురిటిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం…

1 min read

AABNEWS : గూడూరు జాతీయ రహదారిపై పురిటిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం… రెండు బైక్ లు ఎదురెదురుగా ఢీకొని గూడూరు కు చెందిన సుధాకర్ అనే వ్యక్తి మృతి ,ఒకరి పరిస్థితి విషమం… క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలింపు చికిత్స పొందుతూ సుధాకర్ మృతి… గూడూరు కు చెందిన యద్దలపూడి సుధాకర్ మనుబొలు నుండి గూడూరు వైపు ,మనుబోలు కు చెందిన బండి శ్రీను దంపతులు గూడూరు నుండి మనుబోలు కు వెళ్తుండగా ప్రమాదం..

 203 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.