గూడూరు లో ఘోర రోడ్డు ప్రమాదం …
1 min read
AABNEWS : గూడూరు పట్టణం లోని చిన్న మజీద్ కు చెందిన బైక్ మెకానిక్ మున్నా అనే వ్యక్తి సుందర మహల్ సినిమా హాలు దగ్గర రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు . వేంకటగిరి డిపో కు చెందిన బస్సు ను ఢీ కోండం తో అక్కడి అక్కడే మృతి చెందారు.
36 Total Views, 2 Views Today