AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఘనంగా చేగువేరా ఫౌండేషన్ సురేష్ బాబు జన్మదిన వేడుకలు…

1 min read

AABNEWS : నెల్లూరులో ఘనంగా చేగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు , గూడూరు వైసీపీ నాయకులు మండ్ల.సురేష్ బాబు జన్మదిన వేడుకలు….అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసిన సురేష్ బాబు నెల్లూరు బాలాజీ నగర్ గీతామయి వృద్దాశ్రమంలో మణికంఠ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్నదానం , పండ్లు పంపిణీ…జన్మదినం సందర్భంగా వృద్ధుల ఆశీర్వాదం తీసుకున్న సురేష్ బాబు…
కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన చేగువేరా ఫౌండేషన్ అధ్యక్షులు గుండాల.ఆదినారాయణ , నెల్లూరు ఎన్టీఆర్ నగర్ వైసీపీ ఇంచార్జి రాకేష్చ గువేరా ఫౌండేషన్ స్థాపించి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుందని రాష్ట్ర వ్యాప్తంగా ఫౌండేషన్ గుర్తింపు పొందిందని స్థాపన వెనుక మంత్రి అనిల్ కుమార్ సలహాలు , సహకారం ఉందని వెన్నుతట్టి ప్రోత్సహించిన ఆయనకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసిన మండ్ల.సురేష్ బాబు. నెల్లూరు బాలాజీ నగర్ గీతామయి వృద్దాశ్రమంలో మణికంఠ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్నదానం , పండ్లు పంపిణీ…జన్మదినం సందర్భంగా వృద్ధుల ఆశీర్వాదం తీసుకున్న సురేష్ బాబు కార్యక్రమంలో పాల్గొన్న మధుసూదన్ రెడ్డి , అన్సర్ భాషా , శివారెడ్డి , క్రాంతి కుమార్ , వినోద్ , లక్ష్మీనారాయణ , తరుణ్ , వెంకటేష్ , సన్నీ తదితరులు

 78 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.