చిల్లకూరు మండలం తీపనూరు పంచాయతీని విజిట్ చేసిన ఎమ్మెల్యే గారు …
1 min read
AABNEWS : గూడూరు నియోజకవర్గ పరిధిలోని చిల్లకూరు మండలం తీపనూరు పంచాయతీని విజిట్ చేసిన ఎమ్మెల్యే గారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన వైస్సార్సీపి సర్పంచ్ వెంకటేశ్వర్లు ను అభినందించిన గూడూరు శాసన సభ్యులు అనంతరం గ్రామ సమస్యలను గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నా ఎమ్మెల్యే గారు గ్రామంలో స్మశానవాటికకు వెళ్లడానికి దారి లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని, స్మశానవాటికకు వెళ్లడానికి గ్రావెల్ రోడు మార్గం ఏర్పాటు చేయమని ఎమ్మెల్యే గారికి విన్నవించుకున్న గ్రామస్తులు అదేవిధంగా గ్రామంలో సిసి రోడ్డు లేవని రైతులు వారి పంట పొలాలకు వెళ్ళడానికి దారి ఏర్పాటు మరియు గ్రామానికి వచ్చేటప్పుడు దారి మార్గంలో ని రైల్వే బిడ్జి చాలా కిందకు యందని దాని వల్ల గ్రామంలోకి చిన్న లారీ రావడానికి సౌకర్యంగా లేదని రైల్వే బిడ్జి ఎత్తు పెంచేందుకు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు గ్రామంలో నీటి సమస్య ఎక్కువగా ఉందని గ్రామంలోని మహిళలు ఎమ్మెల్యే గారికి తెలిపారు సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే గారు వెంటనే గ్రామస్థుల సమస్యలను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటానని గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గారు..,
ఈ కార్యక్రమంలో వైస్సార్సీపి పార్టీ సీనియర్ నాయకులు వై.మధుసూదన్ రెడ్డి, వేమారెడ్డి కుమార స్వామి రెడ్డి, ఓడురు సుబ్రమణ్యం, నరేష్ అన్న, బి.రవణయ్య, కె.అశోక్ రెడ్డి, కె.వెంకటయ్య, మనోజ్ మరియు పలువురు ప్రముఖులు గ్రామ రైతులు మహిళలు పాల్గొన్నారు..,
318 Total Views, 2 Views Today