AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

చెన్నూరు లో సబ్ కలెక్టర్ పర్యటన…

1 min read

చెన్నూరు గ్రామ ప్రజలు కొత్తగా స్కూల్ కావాలని పెట్టుకున్న పిటిషన్ కు స్పందించిన గూడూరు సబ్ కలెక్టర్ ఈ రోజు చెన్నూరు లో ఉన్న ZP స్కూల్ దగ్గరలోని ప్రాంతాలను పరిశీలించారు..సబ్ కలెక్టర్ వెంట గూడూరు తహశీల్దార్ బి.లీలారాణి సిబ్బంది వున్నారు.

 42 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.