డీ వార్మింగ్ క్యాంపులు …
1 min read
AABNEWS : గూడూరు అర్బన్ 1 నుండి 3 వార్డుల్లో 425 జీవాలకు చెన్నూరు 650 కందలి 1050 కొండగుంట 885 జీవాలకు ఉచితంగా మందులు త్రాగించడమైనది పశువైద్య సిబ్బంది షెడ్యూలు ప్రకారం 12 వ తేదీ వరుకు గ్రామాల్లో పట్టణాల్లోని జీవాలకు ఉచితంగా మందులు తాగిస్తారు. డా . బి సురేష్ సహోవా సంచాలకులు ప్రాంతీయ పశువైద్యశాల గూడూరు చెన్నూరు డా సుదర్శనరావు, పారా సిబ్బంది మరియు పశుసంవర్ధక సహాయకులు పాల్గొన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి పరీక్షా చేసి డా సలహాపై పరీక్షా చేసి మందులు తాగిస్తే పశువులు ఆరోగ్యంగా ఉంటాయి.
39 Total Views, 2 Views Today