AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తన భర్త అనారోగ్య కారణంతో మరణించారని ఆయనకు ప్రభుత్వం నుండి….

1 min read

AABNEWS :ఎమ్మెల్యే గారి నివాసంలో గూడూరు రెండవ పట్టణ పరిధిలోని నరసింగరావు పేట నందు నివసిస్తున్న ముస్లిం మహిళ తన భర్త అనారోగ్య కారణంతో మరణించారని ఆయనకు ప్రభుత్వం నుండి ఏ విధమైన బీమా రాలేదు అని, తన భర్త రేషన్ డీలర్ గా పనిచేస్తూ వారి కుటుంబాన్ని పోషించే వారు అని, తన భర్త ఆరోగ్యం కాపాడుకోవడానికి చాలా అప్పు చేసి వైద్యం చేయించినా నా భర్తను కాపాడుకోలేక పోయామని, మా కుటుంబాన్ని పోషించుకోవడానికి తన భర్త చేస్తున్న రేషన్ డీలర్ షాపును తన కుమారుడికి ఇప్పించి తన కుటుంబాన్ని ఆదుకోమని విన్నవించుకున్నా మహిళ.. అధికారులతో మాట్లాడి ప్రభుత్వం ద్వార మీ కుటుంబాన్ని ఆదుకుంటామని ముస్లిం మైనార్టీ మహిళకు మేము ఉన్నాము అని భరోసా ఇచ్చిన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీవెలగపల్లి వరప్రసాద్ రావు గారు..,

 742 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.