AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తిరుపతి ఉప ఎన్నికలపై ప్రచార కార్యక్రమానికి రానున్న…

1 min read

AABNEWS : గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం నందు తిరుపతి ఉప ఎన్నికలపై ఏప్రిల్ నాలుగోవ తేదీ నా ప్రచార కార్యక్రమానికి రానున్న వైసిపి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి మరియు మంత్రుల సభా కార్యక్రమానికి సంబంధించిన స్థలాన్ని పరిశీలించిన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద రావు గారు..,ఈ కార్యక్రమంలో చిట్టమూరు మండలం కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి, మెట్టు హరి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రాజారెడ్డి, రఘునాథ్ రెడ్డి మరియు పలువురు ప్రముఖ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

 95 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.