AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తిరుపతి ఉప ఎన్నికలలో నిన్న వంజివాక గ్రామం పోలింగ్ బూతు దగ్గర జరిగిన YCP వర్గీయుల దాడిలో…

1 min read

AABNEWS : కోట తిరుపతి ఉప ఎన్నికలలో బాగముగా నిన్న వంజివాక గ్రామం పోలింగ్ బూతు దగ్గర జరిగిన YCP వర్గీయుల దాడిలో గాయపడిన నాయకుడు కొనిశెట్టి.రమేష్ ను పరామర్శించిన శ్రీ పాశిం సునీల్ కుమార్ గారు, మాజీ శాసనసభ్యులు, గూడూరు నియోజకవర్గం. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సర్వోత్తమ రెడ్డి, సీనియర్ నాయకులు పాదర్తి.కోటా రెడ్డి, మైనారిటీ నాయకులు జలీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

 2,144 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.