AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్ని కలో బీజేపీకు ఓటు వేసి జనసేన బలపర్చిన అభ్యర్ధి శ్రీమతి రత్న ప్రభ (విశ్రాంత ఐఏఎస్) ను అఖండ మెజార్టీతో…

1 min read

AABNWS :తిరుపతి పార్లమెంటు ఉప ఎన్ని కలో బీజేపీకు ఓటు వేసి జనసేన బలపర్చిన అభ్యర్ధి శ్రీమతి రత్న ప్రభ (విశ్రాంత ఐఏఎస్) ను అఖండ మెజార్టీతో గెలిపించాలని
అభ్యర్ధిస్తూ.. గూడూరు పట్టణంలో ఐదవ రోజు కరపత్రాలు పంపిణీ కార్యక్రమం కొనసాగింది.
ఈ ఉప ఎన్నికలో బీజేపీ కి ఓటు వేసి మా అభ్యర్ధిని గెలిపించడం ద్వారా తిరుపతి పార్లమెంటు కే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్దిని కాంక్షించే వాళ్లు అవుతారు అని. ఇతర పార్టీలకు ఆ అవకాశం లేదని, ఓటరు మహాశయులు బాగా అలోచించి మంచి నిర్ణయం తీసుకోమని ఇంటింటికి వెళ్లి కరపత్రం ఇచ్చి కొరడమైనది”.
శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన గడప గడప కు బీజేపీ కార్యక్రమం మొదలై రాత్రి 8 గంటలు వరకు రెండు పూటల కొనసాగింది. మొత్తం 20 మంది కార్యర్తలు ముగ్గురు శక్తి కేంద్రం ఇన్ ఛార్జీలతో మూడు గ్రూపులుగా ఏర్పడి గుడూరు పట్టణంలో గడప గడపకు బీజేపీ కార్యక్రమం కొనసాగింది. 33,34,42,55,62,63,64,57,58లలో 1500 గృహాలు గడప గడప కు కరపత్రాలు పంపిణీ చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అరికట్ల బాలకృష్ణం నాయుడు గారు , మరియు గూడూరు టౌన్ ప్రధాన కార్యదర్శి ఈరిబోయిన వెంకటేష్ యాదవ్ గారు దగ్గరుండి పర్యవేక్షించారు.

ముడు గ్రూపులుగా గురువారం పనిచేసిన శక్తి కేంధ్రాలు వాటి వివరాలు

  1. శక్తి కేంద్రం ఇన్ చార్జీ బల్లి ప్రభాకర్ రావు గారు ఉపాధ్యక్షులు రమేష్ ,బాలు, జగదీష్ ,అజీజ్ ,చిన్నయ్య, సురేష్ ,ఉదయ్ లు కలిసి 33,34,42,55 బూతులలో 700 గృహాలు కు వెళ్లి ఓటర్లను కలిశారు
  2. శక్తి కేంద్రం ఇంచార్జ్ వేమా బాలామణి( మహిళా మోర్చా అధ్యక్షురాలు) సిద్ధూ కుమార్ సునీల్ కృష్ణ శ్రీనివాసులు కమలేష్ రవికుమార్ లు 62,63,64 బూత్ లలో 400 గృహాలుకు కరపత్రాలు పంపిణీ చేశారు.
  3. శక్తి కేంద్రం ఇన్ చార్జీ, కుంటా నరేంద్ర కుమార్(కార్యదర్శి) కిషోర్ అనిల్ సిద్ధూ వినయ్ అజయ్ సాయి లు కలిసి,57,58 బూత్ లలో 400 గృహాలు తిరిగారు ధన్యవాదములు అరికట్ల బాలకృష్ణం నాయుడు టౌన్ ప్రెసిడెంటు, గూడూరు

 958 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.