AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని పార్టీ కార్యాలయం నందు…

1 min read

AABNEWS : గూడూరు నియోజకవర్గం(తెలుగుదేశం పార్టీ) తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని పార్టీ కార్యాలయం నందు పట్టణ అధ్యక్షల ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహమునకు పూలమాల వేసి నివాలర్పించి జెండా ఆవిష్కరించిన నాయకులు కార్యకర్తలు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బిల్లు.చెంచురామయ్య, రూరల్ మండల నాయకులు నెలబల్లి భాస్కర్ రెడ్డి,పట్టణ ప్రధాన కార్యదర్శి నరసింహులు,నాయకులు కస్తూరి గురవయ్య, అలీ హుస్సేన్, సురేష్, రమేష్ కుమార్, మైనంపాటి.మోహన్, నాజరుద్దీన్, రావుల శివ ప్రసాద్ గౌడ్, మొబీన్, కుంచం మల్లికార్జున్,దయాకర్, శివ, తదితరులు పాల్గొన్నారు

 1,120 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.