నాగోభ ఆలయాన్ని మహిళ శిశు సంక్షేమ శాఖ కమిషనర్…
1 min read
AABNEWS : స్లాపూర్ నాగోభా ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన మహిళ అభివృద్ధి ,శిశు సంక్షేమ కమిషనర్ దివ్య దేవరాజన్ IAS, రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యురాలు శ్రీమతి శ్రీ కుమ్ర ఈశ్వరిబాయి
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ లో గల నాగోభ ఆలయాన్ని మహిళ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్* తెలంగాణ రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యురాలు *శ్రీమతి శ్రీ కుమ్ర ఈశ్వరిబాయి* గారితో ఈ రోజు ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు.పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు, ఈ సందర్భంగా *దివ్య దేవరాజన్* గారిని మహిళ కమిషన్ సభ్యురాలు *శ్రీమతి శ్రీ ఈశ్వరిబాయి* గారు *శాలువతో* సన్మానించారు. కార్యక్రమంలో పేసా కో ఆర్డినేటర్ వేడెమ్మ భోజ్జు , మాజీ ఇ టి డి ఎ ఛైర్మన్ భీమ్ రావు, గ్రామ పటేల్, సర్పంచ్ మరియు ఇతర నాయకులుపాల్గొన్నారు.
100 Total Views, 2 Views Today