పెండింగ్ రైస్ కార్డులను క్లియర్ చేయండి…
1 min read
AAB NEWS : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 01 నుండి ఇంటివద్దకే రేషన్ సరుకులను పంపే ఏర్పాట్లు చేస్తుండగా దీనికి సంబంధించి లబ్ధిదారులకు ఇచ్చే రైస్ కార్డులు కొన్ని వివిధ సచివాలయాల్లో,వివిధ దశల్లో పెండింగ్ లో ఉన్నందున వెంటనే సమస్యలు పరిష్కరించి రైస్ కార్డులు లబ్ధిదారులకు చేరే విధంగా చేయాలని ఈ రోజు గూడూరులో లోని DRW కాలేజీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గూడూరు సబ్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ సిబ్బందికి తెలియ చేశారు,ఈ కార్యక్రమంలో గూడూరు తహశీల్దార్ బి.లీలారాణి అర్బన్,రూరల్ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
20 Total Views, 2 Views Today