AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పేదలకు వాహనదారులకు భోజనం పంపిణీ…

1 min read

AAB NEWS :

గూడూరు…
మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివార్ తుఫాన్ కారణంగా నిరాశ్రేయులైన పేదలకు మరియు జాతీయ రహదారిపై ట్రాఫిక్ లో చిక్కుకున్న వాహనదారులకు 200 మందికి భోజనం స్వయంగా తయారుచేసి పంపిణీచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మై ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు రాహుల్,నంద,అఙ్గార్, ఫాహీం,సందీప్,రమేష్, దావూద్,రవి వర్మ,అశోక్, సమైవుళ్ళ,శ్రీ వాత్సవ్, పవన్,హర్ష,ప్రశాంత్ మరియు నెల్లూరు హెల్పింగ్ హాండ్స్ అధ్యక్షుడు ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

 76 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.