పోలీసు వసతి గృహం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జిల్లా ఎస్పీ…
1 min read
AABNEWS : గూడూరు పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద పోలీసు వసతి గృహం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద సమీపంలో ఉన్న పోలీసు స్థలాన్ని హాస్పిటల్ భవనాలకు ఇవ్వడంతో వారికి ప్రత్యామ్నాయంగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద ఉన్న ఖాళీ స్థలాన్ని రెవిన్యూ శాఖ కేటాయించింది ఈ రోజు దానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఎస్పి రాజగోపాల్ రెడ్డి సిఐలు శ్రీనివాసరెడ్డి .దశరధ రామా రావు. నరసింహారావు. వేణుగోపాల్ రెడ్డి. ఎస్ఐలు సైదులు.బ్రహ్మనాయుడు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
63 Total Views, 2 Views Today