AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ప్రగతి సేవా సంస్థతదితరులు పాల్గొన్నారు…

1 min read

AABNEWS : ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో(నెల్లూరు జిల్లా, గూడూరు) 22.6 .2021 మంగళవారం ఉదయం 7 గంటలకు SKR గవర్నమెంట్ కాలేజీ నందు వాకర్స్ మరియు షటిల్ క్రీడాకారుల సౌకర్యం కీర్తిశేషులు దశరథ రాజు జ్ఞాపకార్థం వారి కుమారుడు షటిల్ క్రీడాకారులు నారాయణ రాజు గారి పూర్తి సహకారంతో రెండు సిమెంటు బెంచీలు ఏర్పాటు చేసి కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీమతి సుజాత మేడం గారు మరియు డాక్టర్ పటేల్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ప్రారంభించడం జరిగింది.అధ్యక్షుడు కడివేడి చంద్రశేఖర్ మాట్లాడుతూ సిమెంట్ బెంచీలు అందించిన నారాయణ రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.ఉపాధ్యక్షుడు బండి ధనుంజయ రెడ్డి, సెక్రెటరీG. చంద్రశేఖర్,ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు,బయాలజీ లెక్చరర్ మసూద్ అహ్మద్ ,చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు,పిడి కరిముల్లా,గ్రానైట్ ప్రభాకర్, ఐటీ ప్రభాకర్,కోట కృష్ణ,పిళ్లిళ్ల శ్రీను,ఆక్వా రమేష్,శర్మ, శ్రీకాంత్,శివ, నిరంజన్, ప్రసాద్,కోఆర్డినేటర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు

 922 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.