AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నెలకు సరుకుల పంపిణీ…

1 min read

AABNEWS : ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రగతి కుటుంబ సభ్యుడు అయిన ఆరికట్ల బలకృష్ణం నాయుడు గారి సహాయ సహకారాలతో చిల్లకూరు మండలం లోని నాంచారం పేట లోని ST కాలనీ నందు 11 కుటుంబాలకు నెలకు సరిపడ ఫల సరుకులను ముఖ్య అతిథిగా వచ్చిన జెడ్పీటీసీ సభ్యులు మన్యం శ్రీనివాసులు గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, జాయింట్ సెక్రటరీ యమహా సుబ్రమణ్యం, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు,కార్య వర్గ సభ్యులు గ్రానైట్ ప్రభాకర్,పిల్లిల శీను, చందాని బాషా తదితరులు పాల్గొన్నారు.

 158 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.