ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో…
1 min read
AABNEWS :ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రీ ఎద్దల నరేందర్ రెడ్డి గారి పూర్తి సహకారంతో పారిచర్ల St కాలనీ లోని నిరుపేదలైన 15 కుటుంబాలకు 17రకాల పలసరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ ,ఉపాధ్యక్షుడు బండి ధనంజయ రెడ్డి ,సెక్రెటరీ G.చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు,కార్యవర్గ సభ్యులు పూర్ణచంద్రరావు ,వాచ్ షాపు రాము, రమేష్ ,కోఆర్డినేటర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు

1,454 Total Views, 2 Views Today