ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో…
1 min read
AABNEWS : ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో 02.01.2020 తేదీన శనివారం మన కార్యవర్గ సభ్యుడు అయిన కార్పొరేషన్ రవికుమార్ గారి సహాయ సహకారాలతో ఉదయం 11:30 గంటలకు విష్ణు కళ్యాణమండపం (సాయిబాబా గుడి పక్కన)కరోనా కారణంగా గూడూరు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచి ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించిన గూడూరు మున్సిపాలిటీ శానిటరి సిబ్బంది అయిన 20మందికి ముఖ్య అతిధులుగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ గారు,గూడూరు కమీషనర్ ఓబులేసు గారు,రెవెన్యూ ఆఫీసర్ కృష్ణా రెడ్డి గారు వాళ్ళ చేతుల మీదుగా షీల్డ్ మరియు శాల్వ లతో”ఆత్మీయ సత్కారం”ఘనంగా నిర్వహించబడింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్,ఉప అధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి, సెక్రెటరీ G.చంద్రశేఖర్, ట్రెజరార్ కాటూరు శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, ధనంజయ రెడ్డి, గ్రానైట్ ప్రభాకర్, పురందర్ రాజు,ఐటీఐ ప్రభాకర్,చల్లా శ్యామ్, వాచ్ షాప్ రాము,పూర్ణ చంద్ర, పిల్లిల శీను,కో ఆర్డినేటర్ సతీష్ కుమార్ తదతరులు పాల్గొన్నారు.
88 Total Views, 2 Views Today