AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ప్రగతి సేవా సంస్థ…

1 min read

AABNEWS : ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు స్వర్గియులు మనపాటి చంటి జ్ఞాపకార్థం ఆయన పుట్టినరోజు సంధర్భంగా వాళ్ళ తండ్రి గారు అయిన మనపాటి శ్రీనివాసులు సహాయ సహకారాలతో 40మంది వృద్ధులకు అన్న దాన కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చిన 1టౌన్ సిఐ దశరథ రామారావు గారు చేతుల మీదుగా భోజనాలు వడ్డించడం జరిగింది.ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్,ఉప అధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి,లాయర్ ప్రతాప్,కార్య వర్గ సభ్యులు రామ్మోహన్ రావు,గ్రానైట్ ప్రభాకర్,చల్లా శ్యామ్,వాచ్ షాప్ రాము,కో ఆర్డినేటర్ సతీష్, నిర్వహుకరలు కల్యాణి తదితరులు పాల్గొన్నారు.

 134 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.