AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

బాబోయ్ గులకరాళ్లు…

1 min read

AABNEWS : బాబోయ్ గులకరాళ్లు,భారీ గా దుమ్ము, దూళీ కేరాఫ్ కష్టాల రహాదారిలో వాహన దారులకు కష్టాలు ఇప్పట్లో తొలిగేలా లేవు పెనుం మీద నుండి పొయ్యిలో పడ్డట్లు ఉంది వహనదారుల పరిస్థితి ఆర్&బి ఇంజనీర్ల అద్భుతం దెబ్బతిన్న రోడ్డు మీద తారుతోనే లెవలింగ్ గట్టి రోడ్డు కాస్తా గులక రాళ్లు మయం రోడ్డుమీద మరమ్మతులు కోసం రోడ్డుని తవ్వేసినందువల్ల రోడ్జు మొత్తం కంకర రాళ్లు మట్టితో నిండి వాహనాలు వెళుతుంటే దుమ్ము లేచి పట్టపగలే దట్టమైన దుమ్ము,ధూళి వల్ల చిమ్మ చీకటి గూడూరు నుండి తిప్పవరప్పాడు వరకు ఆర్&బి రోడ్డు వాహనదారులకు రోజుకో రకంగా కష్టాలు తెచ్చిపెడుతోంది మొన్నటి వరకు భారీ గోతులతో వాహన దారులకు మాత్రమే నరకం చూపిన ఈ రోడ్డు ఇప్పుడు భయంకరమైన దుమ్ము ధూళి వలన ఈ రహదారి పక్కన ఉన్న నెల్లటూరు,గోగినేనపురం చెన్నూరు తదితర గ్రామాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులుకు గురౌతున్నారు ఇళ్లలోకి దుమ్ముచేరి ఇళ్ళు పాడవడం తోపాటు ఈ దుమ్ము గాలి పీల్చినందువల్ల ప్రజలకు అనేక శ్వాస కోస సమస్యలు వచ్చే ప్రమాదం ఇంకా ఎన్ని రోజులు మాకీ కష్టాలు అని వాహనదారులు,ప్రజలు ఎదురు చూపులు…చూద్దాం ఈ సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుందో

 160 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.