AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

బ్రాహ్మణ కుటుంబాలకు 25Kg ల బియ్యం,ఫలసరుకులు పంపిణీ…

1 min read

AABNEWS : గూడూరు…బ్రాహ్మణ కుటుంబాలకు 25Kg ల బియ్యం,ఫలసరుకులు పంపిణీ చేసిన కీ”శే”పేర్నేటి.విజయభాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు.
నెల్క్యాస్ట్ పరిశ్రమ డిప్యూటి మేనేజర్
శ్రీ విజయభాస్కర్ రెడ్డి పరమపదించి సంవత్సరం అయిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు శనివారం బ్రాహ్మణ కుటుంభాలకు 25Kg ల బియ్యం,ఫలసరుకులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కీ”శే”పేర్నేటి.విజయభాస్కర్ రెడ్డి ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి మంచి జరగాలని బ్రాహ్మణులు ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో పి.విరజ,అమరనాధ్ రెడ్డి,వీణ,ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం గూడూరు ఉపాధ్యక్షులు అనిమెళ్ళ.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

 164 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.