భోజన పంపిణి…
1 min read
AAB NEWS : రీహాబిలిటేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ డిసబుల్డ్(రెడ్) ఆధ్వర్యంలో నివార్ తుఫాన్ కారణంగా నిరశ్రేయలైన పేదలకు మరియు జాతీయ రహదారిపై ట్రాఫిక్ లో చిక్కుకున్న వాహనదారులకు 400 కి భోజనం అంద జేయడం జరిగింది
ఈ కార్యక్రమానికి దాతలు గా కీ”శే” సమ్మెట వెంకట రాజు గారి జ్ఞాపకార్ధం వారి కుమారుడు శ్రీనాధ్ రాజు మరియు కుటుంబ సభ్యులు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో రెడ్ సంస్థ సభ్యులు జానా సుధీర్,కోడిపర్తి శ్రీధర్ మరియు హరి,వినోద్ పాల్గొన్నారు.
94 Total Views, 2 Views Today