AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మహాజనసైన్యం…

1 min read

AAB NEWS :

(MJS) అందరికి నమస్కారం ఈ యొక్క గ్రూప్ వేదికగా గూడూరు MLA వరప్రసాద్ గారికి
తెలియజేయునది ఏమనగా మహాజనసైన్యం MLA గారిని కలిసి అనేక సార్లు దళిత వాడల్లో ప్రత్యేకంగా ఈశ్వరవాక మాదిగ వాడ లో రోడ్లు లేవని,అదేవిధంగా చిల్లకూరు మాదిగ వాడలో రోడ్లు లేవని ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం సూన్యం వర్షాకాలం వస్తే అక్కడి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు…దళిత ఓట్లతో గెలిచి దళిత శాసన సభ నియోజకవర్గంలో దళిత వాడలను పట్టించుకోని దళిత MLA గారికి కనువిప్పు కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాము…దయచేసి దళితుల గోడును పట్టించుకొని దళిత వాడలను అభివృద్ధి చేయటంతో పాటు గూడూరు నియోజకవర్గం లో ఉండే ప్రతి దళిత,గిరిజన వాడలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నాము…లేని పక్షంలో ఉద్యమానికి తెరతీయటానికి సైతం వెనుకాడబోమని హెచ్చరిస్తున్నాము.
మహాజనసైన్యం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు చేవూరు.సురేంద్ర.
(ఒక్కసారి ఈశ్వరవాక మాదిగ వాడలోని పరిస్థితిని మీరే చూడండి)

 132 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.