AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మార్కెట్ ను విజిట్ చేసిన గూడూరు MLA…

1 min read

AAB NEWS : గూడూరు ఐ.సి.యస్.రోడ్డు ప్రాంతంలో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ ను విజిట్ చేసిన శాసనసభ్యులు డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాదరావు గారు..,

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మార్కెట్ లోని వ్యాపారస్తులు గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షం వలన మార్కెట్ నందు అసౌకర్యలు కలిగాయని ఇందులో మొదటిగా వర్షపునీరుతో మరియు కరెంట్ సమస్య ఎక్కువగా అందని తెలిపారని దాని పరిష్కారానికి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడటం జరిగింది మార్కెట్ లోపల్నుండి వర్షపు నీటిని బయటకు పంపేందుకు అదేవిధంగా కరెంట్ సమస్య లేకుండా తగు చర్యలు తీసుకుంటామని వ్యాపారస్థులకు తెలిపిన ఎమ్మెల్యే గారు..,

 114 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.