September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మాస్క్ ధరించని వాహనదారులకు కౌన్సిలింగ్ తో పాటు మాస్క్ లు ఇచ్చిన గూడూరు పట్టణ CI దశరథ రామయ్య…

1 min read

AABNEWS : సాయంత్రం గూడూరు లోని గాంధీ బొమ్మ సెంటర్ లో మాస్కులు ధరించని వాహనదారులును ఆపి మాస్క్ ల యొక్క ప్రాధాన్యత వివరించి వారికి మాస్క్ లు తొడిగిన గూడూరు పట్టణ సిఐ దశరథ రామయ్య,పబ్లిక్ లోకి వచ్చే ప్రతిఒక్కరు మాస్క్ కచ్చితంగా ధరించాలని లేని పక్షంలో చలానాలు విధిస్తామని కోవిడ్ నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం తమ బాద్యతగా తీసుకోవాలని వివరించారు,CI వెంట సిబ్బంది నాగరాజు,చిరంజీవి, చంద్ర తదితరులు ఉన్నారు….

 938 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.