ముత్యాలపాడులో ఇళ్ల పట్టాల పంపిణీ…
1 min read
AABNEWS : గూడూరు నియోజకవర్గ పరిధిలోని చిల్లకూరు మండలం ముత్యాలపాడు గ్రామంలోని 200 మంది పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు శాసన సభ్యులు డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద రావు గారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మరియు వైస్సార్సీపి పార్టీ నాయకులు మన్యం శ్రీనివాసులు,కృష్ట రెడ్డి, వెంకట సుబ్బయ్య, దీలిప్ రెడ్డి,యనమల ప్రభాకర్,గోపాల్ రెడ్డి, సందని బాషా మల్లి శ్రీనివాసులు, యమ్.శ్రీనివాసులు రెడ్డి, ఓడురు సుబ్రమణ్యం మరియు పలువురు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.
67 Total Views, 2 Views Today