AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మెగా రక్తదాన శిబిరం…

1 min read

AABNEWS : ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో #05.01.2021 న తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు “మెగా రక్తదాన శిబిరం” నిర్వహించబడును. గర్భిణీ స్త్రీలకు రక్తం అవసరం ఉన్నందున వారిని మన సొంత అక్క చెల్లెలుగా భావించి రక్తం ఇవ్వవలసినదిగా మిత్రులను, స్నేహితులను ఈ సందర్భంగా కోరుకుంటున్నాము.కావున సంస్థ కుటుంబ సభ్యులతో పాటు మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము బ్లడ్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఈ 9705404727 ఫోన్ నంబర్ కు తెలియజేయగలరు

 301 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.