AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మెయిన్ క్లబ్ ఆధ్వర్యంలో గొడుగులను ఇవ్వడం జరిగింది…

1 min read

AAB NEWS : గూడూరు DNR కమ్యూనిటీ హాల్ నందు రోటరీ మెయిన్ క్లబ్ ఆధ్వర్యంలో 15 మంది స్ట్రీట్ వెండర్స కు గొడుగులను ముఖ్య అతిధిగా గూడూరు టౌన్ సబ్ ఇంస్పెక్టర్ శ్రీ బ్రహ్మ నాయుడు గారు పాల్గొని యండకు,వానకు ఇబ్బంది పడుచున్న స్ట్రీట్ వెండర్స్ కు ఆయన చేతులమీదుగా గొడుగులను ఇవ్వడం జరిగింది.
రోటరీ ప్రెసిడెంట్ రొటేరియన్ GS రాఘవరెడ్డి మాట్లాడుతూ రెండు నెలల ముందు సుమారు 65 మంది స్ట్రీట్ వెండర్స్ కు గొడుగులను ఇవ్వటం జరిగింది.అదేవిధంగా ఈరోజు 15 మందికి గొడుగులను ఇవ్వటం జరిగింది.దీనికి నేను మా సెక్రటరీ రొటేరియన్ బండి.శ్రీధర్ రెడ్డి మా క్లబ్ సభ్యులు అందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అని చెప్పడం జరిగింది.పోగ్రామ్ కోఆర్దనేటర్ రొటేరియన్ డాక్టర్ బి.శ్యామసుందరరావు అలియాస్ మయూరి శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ ఈ సంవత్సర కాలంలో ప్రేసిడెంట్ రాఘవరెడ్డి సెక్రటరీ శ్రీధర్ రెడ్డి మరియు క్లబ్ సభ్యులు అందరి సహాయ సహకారాలతో కోవిడ్ 19 కరోన వైరస్ ఉన్నప్పటికీ అనేక సేవా కార్యక్రమాలు నిరంతరం జరగడం జరిగింది దీనిలో భాగంగా ఈ రోజు గొడుగులను ముఖ్య అతిథిగా విచ్చేసిన టౌన్ సబ్ ఇంస్పెక్టర్ శ్రీ బ్రహ్మ నాయుడు చేతుల మీదుగా ఇవ్వట జరిగింది అని చెప్పడం జరిగింది.సీనియర్ రొటేరియన్ మాట్లాడుతూ ఈ సంవత్సర కాలంలో ప్రెసిడెంట్ రాఘవరెడ్డి, సెక్రెటరీ శ్రీధర్ రెడ్డి ఇద్దరూ రోటరీ ద్వారా చేసిన సేవలకు వారిని అభినించడం జరిగింది.
PDG మునిగిరీష్ మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న రోటరీ క్లబ్స్ ప్రతీ రోజు సేవా కార్యక్రమాలు నిరంతరం ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూఉంటాయని ఆ భాగంగానే ఈ రోజు గూడూరు మెయిన్ క్లబ్ ఆధ్వర్యంలో గొడుగులను ఇవ్వటం జరిగింది.ముఖ్య అతిథిగా వచ్చిన టౌన్ సబ్ ఇంస్పెక్టర్ శ్రీ బ్రహ్మ నాయుడు మాట్లాడుతూ రోటరీ క్లబ్ వారు చేయుచున్న అనేక సేవా కార్యక్రమాలు గూడూరు పట్టణంలో ఉన్న ప్రజలకు ఎంతో ఉపయోగపడిచున్నాయని అందులో భాగంగా ఈ రోజు గొడుగులను15 మంది స్ట్రీట్ వెండర్స్ కు ఇవ్వడం జరిగిందని అని మరియు మీరు అందరూ ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగచేయకుండా వ్యాపారాలు చేసుకొని వృద్ధిలోకి రావాలి అని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రాఘవరెడ్డి, ముఖ్య అతిధి సబ్ ఇంస్పెక్టర్ బ్రహ్మ నాయుడు,దశరథ రామిరెడ్డి, మునిగిరీష్, డాక్టర్ మయూరి శ్యామ్ యాదవ్,సురేష్ రెడ్డి,బాలకృష్ణంరాజు,గోపాలరావు, LV రమనబాబు, కిరణ్ చక్రవర్తి, అశోక్ చక్రవర్తి, రవికుమార్,మరియు బలరాంరెడ్డి మొదలగు వారు పాల్గొని పై కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది.

 1,648 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.