AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మొట్ట మొదటి భారతదేశ మహిళ ఉపాధ్యాయురాలు జయంతి వేడుక …

1 min read

AABNEWS : గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలంలోని చిల్లకూరు మహాజనసైన్యం కార్యాలయంలో చదువుల తల్లి,క్రాంతిజ్యోతి,మొట్ట మొదటి భారతదేశ మహిళ ఉపాధ్యాయురాలు జయంతి వేడుక జరిగింది.పై కార్యక్రమంలో మహాజనసైన్యం వ్యవస్థాపక అధ్యక్షులు చేవూరు.సురేంద్ర,రాష్ట్ర అధ్యక్షులు యల్లసిరి.నాగార్జున మాట్లాడుతూ చదువుతోనే భారతదేశ బడుగు,బలహీన,అణగారిన,అట్టడుగు పేద ప్రజల స్థితిగతులు మారుతాయి అని తెలియజేసి,తన జీవితాన్ని బడుగుల భవితకు దారా దత్తం చేసిన ధీర వనిత అని తెలియజేసారు.స్త్రీ జనోద్ధకురాలు,మహిళా సాధికారతకు నిలివెత్తు నిదర్శనం అని కొనియాడారు… చదువు నిజమైన ఆస్తి…పుస్తకమే నీకు దోస్తీ…విద్యతోనే భానిసత్వానికి స్వస్తి…* అని తన మాటల్లో ప్రస్తావించారు.మహనీయుల త్యాగాలు మరువకుండా జ్ఞాపకం చేసుకోవాలని అవి మన బిడ్డల బంగారు బాటలకు దోహత పడుతాయని ప్రసంగించారు.పై కార్యక్రమంలో యశ్వంతు,వంశీ,చిరుత,మణి, శ్రీను పాల్గొన్నారు

 263 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.